Monday, May 28, 2012

యాత్ర విశేషాలు

యాత్ర విశేషాలు 

యాత్రావిశేషాలు తెలియచేసే బ్లాగ్ లలో మొదటిగా చెప్పుకోవాల్సింది ..  PSM లక్ష్మి గారి బ్లాగ్ ... ఈ బ్లాగ్ చూస్తే మీరు మన ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక , తమిళనాడు తో పాటు కాశీ గురించి పూర్తిసమచారం దొరుకుతుంది . లక్ష్మి గారి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే  లక్ష్మి గారు   నల్గొండ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు గురించి రాసిన  యాత్రా దర్శని పుస్తకం  కినిగె వారు రిలీజ్ చేశారు.

http://4psmlakshmi.blogspot.in/

ఉత్తర భారతదేశ యాత్ర విశేషాలు తెల్సుకోవాలంటే  .. సుజాత గారి బ్లాగ్ మనం చూడాలి .. పంచద్వారకాయాత్ర ,మాతృ గయ, అబూ పర్వతం, రుక్మిణీదేవి మందిరం విశేషాలను సుజాతగారు చాల చక్కగా వివరిస్తున్నారు.   మనలో చాల మంది చూడని ఈ ప్రదేశాలు మనకందర్కి తెలియచేస్తున్నా సుజాత గార్ని అభినందిచావాల్సిందే .

http://sujathathummapudi.blogspot.in/


 నా బ్లాగ్ కోసం నేనే రాస్కోవడం అంతగా బాగోదేమో .. బహుశా అందుకే అనుకుంటాను వనజవనమాలి గారు కామెంట్ పోస్ట్ చేసారు ..
"మన భారత దేశం లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రములని పరిచయం చేస్తూ..ఆసక్తికర మైన విశేషాలతో.. మనని మనం ఉన్నచోటు నుండే దర్శింపజేసే బ్లాగ్ ఒకటి నేను చూడటం జరిగింది. ఆ బ్లాగ్ చాలా బాగుంది. తెలుగు బ్లాగులలో ఆ బ్లాగ్ పరిచయం చేయండి. నా బ్లాగ్ లింక్ ఇక్కడ ఉంది."

http://rajachandraphotos.blogspot.in/



కొత్త ప్రదేశాలను పరిచయం చేస్తూ.. అక్కడ విశేషాలను వివరించే బ్లాగ్ లను పరిచయం చేయండి 



1 comment:

  1. మన భారత దేశం లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రములని పరిచయం చేస్తూ..ఆసక్తికర మైన విశేషాలతో.. మనని మనం ఉన్నచోటు నుండే దర్శింపజేసే బ్లాగ్ ఒకటి నేను చూడటం జరిగింది. ఆ బ్లాగ్ చాలా బాగుంది. తెలుగు బ్లాగులలో ఆ బ్లాగ్ పరిచయం చేయండి. నా బ్లాగ్ లింక్ ఇక్కడ ఉంది.

    http://rajachandraphotos.blogspot.in/

    ReplyDelete