Thursday, May 31, 2012

నా బ్లాగ్

నా బ్లాగ్

నిజమే చాలామంది బ్లాగర్లు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలకు సంబందించిన విషయాలను  తమ బ్లాగ్ లలో రాస్తున్నారు .. వారికోసమే ఈ కేటగిరి మీరు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలను సంబందించిన విషయాలను  ఒకే బ్లాగ్ లో రాస్తూ ఉంటే .. మీ బ్లాగ్ కోసం ఇక్కడ పరిచయం చేయండి .

నా బ్లాగుకి హాస్యవల్లరి అని నామకరణం ఒక శ్రేయోభిలాషి చేసారు. అయితే అందులో కేవలం హాస్యమే కాకుండా ఆధ్యాత్మికం, మా ఆవిడ చేతివంటలు, నేను చూసిన ప్రదేశాలు, నేను నివసించిన ఊరు ఇలా రకరకాల విషయాలపై వ్రాయడం జరిగింది.
బ్లాగు అడ్రస్సు:
http://dvhrao.blogspot.in/
ధన్యవాదములు .
హనుమంత రావు

ప్రతిరోజు ఎన్నో విషయాలను చూస్తున్నాం. చదువుతున్నాం. వాటిలోకొన్ని మనకి ఎంతో ఆలోచనలను రేకెతిస్తాయి. ఆలాంటి ఆలోచనల సంకలనమే ఈ బ్లాగు. ' బందరు - నీ పాత పేరేమిటి? ', ' ఏడుకొందలవాడా ఎవరయ్యా నువ్వు? ' లాంటి పోష్టులే కాక సంగీతపరమైనవి, ఆధ్యాత్మ పరమైనవీ సాహిత్యపరమైనవీ కూడా ఈ బ్లాగులో ఉన్నాయి.

బ్లాగు అడ్రస్సు:
http://alochanantarangalu.blogspot.in/
ధన్యవాదములు .
సుబ్రహ్మణ్యం


కుసింత వ్యంగ్యం, కుసింత కామెడీ,కాసిన్ని జ్ఞాపకాలు, అప్పుడప్పుడు పేరడీలు,తవికలు,ఇంకా బోలెడన్ని ఆడియోలు (కీర్తనలు, కాస్త అరుదైన కలెక్షన్లు) కలిపిన బ్లాగ్ ఇది :)
బ్లాగు అడ్రస్సు:
http://blogavadgeetha.blogspot.in/
ధన్యవాదములు .
శంకర్ .


హాయ్ !ఒకసారి ఇటువైపు వచ్చి వెళ్ళండి.
నేనేనండీ..వనజ వనమాలి.
నా బ్లాగ్ లో వాస్తవం 90 % అయితే 10 % నా పైత్యం జత కూర్చి కథ అయినా కవిత అయినా, వ్యాసం అయినా,.. మనసు చెప్పినట్టే మరో ముసుగు లేకుండా చెప్పేస్తాను.
ఇక పాటలు గురించి చెప్పనిదే..నాకు నిద్ర పట్టదు.అప్పుడప్పుడు సరదాగా కొన్ని కబుర్లుతో.. బ్లాగింగ్ అనే వ్యసనాన్ని సీరియస్ గా కొనసాగిస్తున్నాను.
నా బ్లాగ్ చూడండి..నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడండి.
బ్లాగు అడ్రస్సు: 
http://vanajavanamali.blogspot.in
ధన్యవాదములు .
వనజవనమాలి

సుస్వాగతం.నా బ్లాగ్ గూర్చి చెప్పాలి అంటే ఏమి లేదు . ఇది నా ప్రపంచం...నేను చూసినవి,నాకు నచ్చినవి,
మీకు ఉపయోగపడుతాయి అనుకున్నవి...సహృదయులైన మీరే వచ్చి చోసి చెప్పండి...నా భావాలు,సంతోషాలు పంచుకోండి .
http://itissasiworld.blogspot.in
శశి కళ

7 comments:

  1. కుసింత వ్యంగ్యం, కుసింత కామెడీ,కాసిన్ని జ్ఞాపకాలు, అప్పుడప్పుడు పేరడీలు,తవికలు,ఇంకా బోలెడన్ని ఆడియోలు (కీర్తనలు, కాస్త అరుదైన కలెక్షన్లు) కలిపిన బ్లాగ్ ఇది :)

    www.blogavadgeetha.blogspot.in

    బ్లాగర్: ఎవర్రా అక్కడ? ఇలా వచ్చి నా గురించి చెప్పండి :)))

    ReplyDelete
  2. హాయ్ !ఒకసారి ఇటువైపు వచ్చి వెళ్ళండి.
    నేనేనండీ..వనజ వనమాలి.
    నా బ్లాగ్ లో వాస్తవం 90 % అయితే 10 % నా పైత్యం జత కూర్చి కథ అయినా కవిత అయినా, వ్యాసం అయినా,.. మనసు చెప్పినట్టే మరో ముసుగు లేకుండా చెప్పేస్తాను.
    ఇక పాటలు గురించి చెప్పనిదే..నాకు నిద్ర పట్టదు.అప్పుడప్పుడు సరదాగా కొన్ని కబుర్లుతో.. బ్లాగింగ్ అనే వ్యసనాన్ని సీరియస్ గా కొనసాగిస్తున్నాను.
    నా బ్లాగ్ చూడండి..నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడండి.
    ధన్యవాదములు .

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. సుస్వాగతం.నా బ్లాగ్ గూర్చి చెప్పాలి అంటే ఏమి లేదు
    ఇది నా ప్రపంచం...నేను చూసినవి,నాకు నచ్చినవి,
    మీకు ఉపయోగపడుతాయి అనుకున్నవి...
    సహృదయులైన మీరే వచ్చి చోసి చెప్పండి...
    నా భావాలు,సంతోషాలు పంచుకోండి .
    http://itissasiworld.blogspot.in

    ReplyDelete
  5. first on blog history,a blog on tirumala temple from starting alipiri to swami garbha gudi http://tirumaladarshini.blogspot.in.must promote this blog reveals unknown history about tirumala temple by step by step

    ReplyDelete
  6. Promote your Website or Blog and increase traffic to your site.
    http://forum.telugushortfilmz.com/

    ReplyDelete