వంట బ్లాగ్ లు
ఈ జీవితం షడ్రుచులమయం మంటూ బ్లాగ్ ఓపెన్ చేయచేగానే మనకు జ్యోతి గారు స్వాగతం పలుకుతారు . మన ఆరోగ్యం విషయం లో చాల జాగ్రత్త తీస్కుని మరీ ఆరోగ్యకరమైన వంటకాలను వివరిస్తారు . అంతేకాకుండా ఎక్కువ సమయం వంటింట్లో గడపలేని వాళ్ళకోసం తక్కువ సమయం లో అయ్యే వంటకాలను రుచి విషయం లో రాజీపడకుండా మనచేత వంట చేయిస్తారు . షడ్రుచులు బ్లాగ్ ని ఇప్పుడు వెబ్సైటు ల మార్చారంటే ఆ వంటకాల్లోంచి వచ్చే గుమగుమలు ఎలా ఉంటాయో అర్ధం చేస్కోవచ్చు .
http://www.shadruchulu.com/telugu/
-------------------------------
మీకు తెల్సిన వంట బ్లాగ్లను మాకు తెలియచేయండి .
http://ruchi-thetemptation.blogspot.in/
ReplyDeleteతృష్ణ గారి బ్లాగ్ ఇది
అలాగే మరో మంచి నలభీముడి బ్లాగు "పాకవేదం" (http://paakavedam.blogspot.in). తన బ్లాగ్ గురించి డాక్టర్ కౌటిల్య పరిచయం ఇదీ "ఇక్కడ మామూలుగా చేసే వంటలే రుచిగా ఎలా చెయ్యాలో,ఆ కిటుకులేంటో నేర్పబడతాయని మనవి....ముఖ్యంగా బ్రహ్మచారులకి మరియు ఇప్పుడే గరిట పట్టుకుంటున్న స్త్రీ మూర్తులకి.." :)
ReplyDelete